Welegraphindia Website Had written Jyothi Reddy Article
Jyothi Reddy went from being a farm labourer in Andhra Pradesh to owning a recruiting firm in the US with a turnover of $5 million. Kavitha Shanmugam traces her incredible journey
Andhra Bhoomi, Vijayanagarm covered an event conducted at SITAM (Satya Institute of Technology and Management) to empower young girls. Jyothi suggested the future generations that they should be financially independent by the time they reach the higher education and they should not be dependent on others.
నమ్మినా నమ్మకపోరుునా కొన్ని జీవిత సత్యాలు కళ్ళ ఎదుట కనిపిస్తూనే ఉంటారుు. మరికొన్ని కనిపించినా నమ్మబుద్దికాదు. అదృష్టం తలుపుతడితే, పురుషూలైనా, స్ర్తీలైనా మెన్నత శిఖరాలకి ఎదిగిపోతారు. అరుుతే ఆ తలుపు తీసే ధైర్యం, చొరవ కొందరిేక ఉంటుంది. అదృష్టానికి తలుపు తీసే మంచి అవకాశం అరుదుగా వస్తుంది. అటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలోనే తెలివైనవాళ్ళు ముందుంటారు. చాలామంది ప్రయత్నం మెుదలు పెట్టకుండానే లోతుపాతుల గురించి తెగ ఆలోచిస్తూ కాలయాపన చేస్తారు. ఈలోగా చేతికందిన అవకాశం చేజారిపోతుంది.